द्वितीय दिवसः


దూరంగా ఉన్న మనుష్యులు లేదా వస్తువులు ఉదాహరించడానికి ఉపయోగించే సర్వనామములు 

सः - అతడు 
सा - ఆమె 
तत् - అది 

దగ్గరగా ఉన్న మనుష్యులు లేదా వస్తువులు ఉదాహరించడానికి ఉపయోగించే సర్వనామములు 

एषः - ఇతడు 
एषा - ఈమె 
एतत् -ఇది 

ప్రదేశమును ఉదాహరించుటకు ఉపయోగించే పదాలు 

अत्र-ఇక్కడ 
तत्र- అక్కడ 
सर्वत्र-అంతటా 
अन्यत्र - మరొకచోట 
कुत्र - ఎక్కడ 

अस्ति-ఉన్నది 
नास्ति-లేదు 


गृह कार्यम् 

మొదటిరోజు మరియు రెండవరోజు పాఠాలపై గృహ కార్యం(home work) చేసి పంపగలరు. 
ఒక్కొక్క దానికి 5 వాక్యములు తక్కువ కాకుండా. 

Comments

Post a Comment

Popular posts from this blog

एकता मंत्रम्

प्रधाम दिवसः